ముద్రగడ పద్మనాభం పద్మనాభ రెడ్డిగా నామకరణం
2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో తిరిగి చేరిన కాపు కమ్యూనిటీ నేత ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలలో పవన్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని కూడా ఆయన సవాలు చేశారు. ఈ…