బ్రేకింగ్: జగన్ ప్రతిపక్ష నేత కూడా కాదు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ + కూటమి మెజారిటీ రేటుతో లీడింగ్ లో కొనసాగడం తో ఎన్నికల ఫలితాలు చారిత్రాత్మక ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండలేని స్థితిలో ఉన్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత జగన్…
