కేసీఆర్‌ను అసెంబ్లీకి హాజరుకాకుండా కేటీఆర్ ఎందుకు ఆపారు?
2023, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత, బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎక్కువగా తన ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. గత ఏడాది కాలంలో ఒక్క సారి కూడా అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనలేదు. ఈ అంశంపై స్పందించిన బీఆర్ఎస్…