తెలంగాణలో బెనిఫిట్ షోలు క్యాన్సల్
సంధ్య థియేటర్‌లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దీని దృష్ట్యా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భవిష్యత్తులో ఏ సినిమా బెనిఫిట్ షోలను నిర్వహించడానికి అనుమతించబోమని ప్రకటించారు. ప్రధానంగా రద్దీగా…