కేసీఆర్‌కు అసెంబ్లీ లేదు, ఎమ్మెల్యే జీతం లేదు
తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎట్టకేలకు నిన్న శాసనసభలో అడుగుపెట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత ఆయన అసెంబ్లీ హాలులోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. ఒకవైపు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీని నిర్లక్ష్యం చేస్తున్న కేసీఆర్‌పై మండిపడుతుండగా, దీనిపై స్పందించిన…