త్రివిక్రమ్‌పై విచారణ జరిపించాలని కోరిన పూనమ్ కౌర్
జూనియర్ కొరియోగ్రాఫర్‌పై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడిన ఘటన సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. బాధితురాలికి న్యాయం చేసేందుకు 90 రోజుల్లోగా కేసును పరిష్కరించేలా ఫిలిం ఛాంబర్ చర్యలు చేపట్టింది. ఈ వివాదం మధ్య నటి పూనమ్ కౌర్ లాల్ చేసిన…