ఫోటో స్టోరీ: ఏపీ డిప్యూటీ సీఎం తో తెలంగాణ సీఎం
జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో కాసేపటి క్రితం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సీఎంఆర్‌ఎఫ్‌కి విరాళంగా ఇచ్చిన కోటి రూపాయల చెక్కును అందజేయడానికి పవన్ హైదరాబాద్ వచ్చారు. ఇటీవల రాష్ట్రంలో వరద బాధితుల సహాయ…