తెనాలి ఓటర్ తిరుగుబాటు: ఏం జరిగిందో వెల్లడించిన బాధితుడు
ఈరోజు తెల్లవారుజామున తెనాలిలో ప్రస్తుత ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ తన మద్దతుదారులతో కలిసి ఓ సాధారణ ఓటరుపై భౌతికదాడికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే, శివ కుమార్ లైన్ దాటవేసి నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లి…