కార్తికేయ 3పై నిఖిల్ కన్ఫర్మేషన్
హీరో నిఖిల్ చేతిలో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అతను పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభు చిత్రీకరణలో బిజీగా ఉండగా, అతను తదుపరి జాతీయవాద చిత్రం ది ఇండియా హౌస్ చేయనున్నాడు. నిఖిల్ ఇప్పుడు చందు మొండేటి తో తన కొత్త…