బారి మొత్తం లో అమ్ముడుపోయిన టిల్లు స్క్వేర్ OTT హక్కులు
సిద్దు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి నటించిన DJ టిల్లు అపూర్వమైన బాక్సాఫీస్ విజయాన్ని సాధించింది, దాని సీక్వెల్, టిల్లు స్క్వేర్ విడుదల అవ్వడానికి సిద్దంగా వుంది. మార్చి 29, 2024న థియేట్రికల్ విడుదల తేదీని సెట్ చేయడంతో, నెట్‌ఫ్లిక్స్ OTT…
