లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆర్థిక మంత్రి దగ్గర డబ్బు లేదు
తన వద్ద అంత డబ్బు లేనందున వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టైమ్స్ నౌ విలేఖరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ తనకు అవకాశం ఇచ్చిందని…