రేపు టాలీవుడ్‌లో షూటింగ్‌లు బంద్
తన దార్శనిక ఆలోచనలతో తెలుగు మీడియాను మార్చేసిన రామోజీరావు ఇక లేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. పలువురు ప్రముఖులు రామోజీ నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. రామోజీ రావు ప్రపంచంలోనే…