డేటింగ్ పుకార్లపై అసంతృప్తిగా ఉన్న హీరోయిన్
తన కంటే పదేళ్లు చిన్నవాడైన యూకె వ్యాపారవేత్త కబీర్ బాహియాతో తనకు సంబంధం ఉందనే పుకార్లపై కృతి సనన్ తన నిరాశను వ్యక్తం చేసింది. 1 నేనొక్కడినే చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన ఈ నటి ఊహాగానాలకు తెరతీసింది. ఆన్‌లైన్‌లో తప్పుడు…