స్టార్ ఆఫ్ ది ఎలక్షన్స్-ఆర్ఆర్ఆర్ 56 వేల మెజారిటీతో విజయం
56,421 ఓట్ల మెజార్టీతో వైసీపీ పార్టీ అభ్యర్థి పెన్మెత్స వెంకటలక్ష్మి నరసింహరాజుపై, టీడీపీ అభ్యర్థి మాజీ ఎంపీ రఘు రామకృష్ణ రాజు విజయం సాధించారు. రఘు రామ రాజు వైసీపీ లో తిరుగుబాటుదారుగా మారి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌పై…