ఉపాసన: మనం నిజంగా ఎలాంటి స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం
ప్రముఖ వ్యాపారవేత్త మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య అయిన మెగా కోడలు ఉపాసన కామినేని భారతదేశంలో మహిళల భద్రత గురించి తన ఆందోళనలను వ్యక్తం చేయడానికి తన వేదికను ఉపయోగించుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, దేశం తన స్వాతంత్య్ర…