పవన్ కోసం మరో రెండు సెట్ చేస్తున్న త్రివిక్రమ్
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “హరి హర వీరమల్లు” షూటింగ్ లో పాల్గొనడం మనం చూశాము మరియు అతి త్వరలో ఆయన #OG సెట్స్‌కి కూడా రాబోతున్నాడు. ఆ తరువాత, అతను హరీష్ శంకర్ చెక్కుతున్న…