ఎన్టీఆర్-హృతిక్ ల వార్ 2కి సంబంధించిన అప్‌డేట్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘వార్ 2’. ఇటీవల జూనియర్ ఎన్.టి.ఆర్. ముంబైకి వెళ్లి హృతిక్ రోషన్ తో కలిసి ఒక చిన్న షెడ్యూల్‌లో షూటింగ్ చేశారు. ఇప్పుడు, దర్శకనిర్మాతలు…