హృతిక్ రోషన్-జూనియర్ ఎన్టీఆర్ ల వార్ 2పై ఆసక్తికరమైన బజ్
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఆర్ఆర్ఆర్ ఫేమ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “వార్ 2”. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. జపాన్ లోని టోక్యోలోని చారిత్రాత్మక షావోలిన్ ఆలయంలో…