షర్మిల వియ్యంకుల ఆస్తులపై ఐటీ దాడులు
తాజా మీడియా కథనాల ప్రకారం, ఆదాయపు పన్ను శాఖ అధికారులు చట్నీ హోటల్స్ మరియు దాని యజమాని అట్లూరి పద్మకు చెందిన ఆస్తులలో సోదాలు చేస్తున్నారు. అట్లూరి పద్మ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొత్త బంధువు, ఆమె కుమారుడు…