జగన్ నమ్మకాన్ని మరోసారి దెబ్బతీసిన పీకే!
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, 2024 ఎన్నికల్లో జగన్ భారీ తేడాతో ఓడిపోతారని అంచనా వేశారు. గత కొన్ని నెలలుగా ప్రతి ఇంటర్వ్యూలో ఆయన ఈ…