గుడివాడలో టీడీపీ కూటమికి కుమారి ఆంటీ మద్దతు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నానిపై,టిడిపి ఎన్ఆర్ఐ అభ్యర్థి వెనిగండ్ల రాములను పోటీకి దింపింది. గుడివాడకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రాముఖ్యత ఉంది, ముఖ్యంగా టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి…