కడప ఎంపీగా జగన్? రేవంత్ సవాళ్లు
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరిలో నిన్న సాయంత్రం జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తన ప్రసంగంలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశారు, ఇది…